♪♫
TG-5666
Telugu
రారా సోదర దూత వార్త తెచ్చేరా మనకై
Raaraa Soodara Dootha Vaartha Thechcheeraa Manakai
0
views
పల్లవి
రారా సోదర దూత వార్త తెచ్చేరా మనకై భువిలోన రక్షకుడు ఉదయించేరా (2) ఈ వార్త ప్రకటింప ఈ దరికి పోదమా ఈ వార్త ప్రకటింప ఆ దరికి పోదమా (2) పరలోకం నే వీడిచీ మన కోసం దిగివచ్చి దీనుడిగా పుట్టాడని లోక రక్షకుడు మన కొసం పుట్టాడని పాప శాపములు తొలగింపా వచ్చాడనీ (2) ||రారా||
1వ చరణం
బెత్లెహెములో పశులపాకలో బెత్లెహెములో పశులపాకలో జన్మించే నే మనకై రారాజు బెత్లెహెములో పశులపాకలో జన్మించే నే మనకై ఈరోజు సర్వలోకానికి శుభ వార్త చాట్టిదామా జనులు ప్రతి నోట ఈ మాట పలికేదమ (2) ||పర||
2వ చరణం
ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా నిన్నునన్ను చేరి నడిపింపా ప్రభువే వచ్చేరా మోక్షం తెచ్చేరా నిన్నునన్ను చేరి నడిపింపా ప్రతి ఇంటింటా ఈ వార్త చాట్టిదామా సర్వాలోకానికి తెలిసేలా ప్రకటిద్దామా (2) ||పర||