♪♫
TG-5667
Telugu
రారాజగు యేసుని నామం రమ్యంబగు దేవుని నామం
Raaraajagu Yeesuni Naaman Ramyanbagu Deevuni Naaman
21
views
పల్లవి
రారాజగు యేసుని నామం రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజు||
1వ చరణం
1. గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజు||
2వ చరణం
2. స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||
3వ చరణం
3. విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజు||
4వ చరణం
4. మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజు||
5వ చరణం
5. ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.