రారాజు యేసు పుట్టేను ఇలలో మనుషుని కొరకు మనిషిగా మారి
Raaraaju Yeesu Putteenu Ilaloo Manushuni Koraku Manishigaa Maari
రారాజు యేసు పుట్టేను ఇలలో (2) మనుషుని కొరకు మనిషిగా మారి (2) దివిని విడచి నిను నను చేరెను (2) స్తుతియించెదము గనపరచెదము సన్నుతించెదము (2) ||రారాజు||
ఇదిగో ప్రజలందరికి కలుగబోవ మహాసంతోష సువార్తమానము దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టాబడొక త్రోట్టేలో (2) పండుకొని యుండుట మీరు చూచెదరిని దేవదూత గొల్లవారితో చెప్పెను ఈ శుభవార్త ||స్తుతియించెదము||
రాజాయిన హెరోదు దినముల యందు యుదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశ జ్ఞానులు యెరూషలేమునకు పూజింప వచితిరి మరియమ్మను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి (2) బంగారము సాంబ్రాణియు బోళ్ళములు సమర్పించిరి (2) ||స్తుతియించెదము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.