♪♫
TG-4183
Telugu
రాతి సమాధిలో
Raathi Samaadhilo
0
views
పల్లవి
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల (2) పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) ఆ బండ నెవరు దొర్లించకుండనే తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి||
1వ చరణం
వేకువ జామున చీకటి యుండగ (2) ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి||
2వ చరణం
ఆ మింట నున్న నా తండ్రి కడకు (2) నేనిపుడేగెద నన్నంటకు (2) తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||