TG-5687
Telugu

రావా యేసుదేవా నీవే నా వరముగ

Raavaa Yeesudeevaa Neevee Naa Varamuga

21
views
పల్లవి

రావా యేసుదేవా - నీవే నా వరముగ దారే చూప రావా - నడిపించే దేవా రావా ఈ కడలిలో నలిగిన నా హృదయముతో నిను కొలుతును నా ప్రభువా రావా తోడు రావా - నీవే జీవ నావ పొంగేటి ప్రేమై రావా - నాతో ఉండిపోవా ఏలో ఏలో - అంటు సాగే - నాదు నావ మబ్బే కమ్మీ - గాలే రేగే - నీవు లేక ఆశే నీవు - నాదు ప్రభువ - ఆదుకోవా దూరమైన - వెల్లువైన - నాతో రావా కడలిలోన - కరుణ చూపే - దీపం కావా ఏ బంధమో - అనుబంధమో - బ్రతుకంత నీదేగా - కరుణించ రావయ్యా కొండా కోన - నింగీ నేల  - చాలనంత పొంగీపోయే - ప్రేమే నీది - సంద్రమంత చూసే నీవు - నాదు బ్రతుకు - భారమంతా ఆదరించే - అమ్మ వంటి - దైవమే నీవు దయను చూపే - దరికి చేర్చే - నేస్తమే నీవు ఏ రాగమో - అనురాగమో - కడదాకా నీవేగా - కృప చూప రావయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.