రాయబారులం మేము రాయబారులం
Raayabaarulan Meemu Raayabaarulan
రాయబారులం మేము రాయబారులం - రాయబారులం క్రీస్తు రాయబారులం 1. సువార్తను చాటుటయే మేము మా ధ్యేయం - సర్వ జనుల రక్షణయే మా భారం చాటుతూ సువార్తను చాటుదాం సరిహద్దులు చాటుతూ సహరిద్దులు దాటుదాం ||రాయబారులం||
2. కల్వరి గిరి కష్టాలే మా ధ్యేయం - కన్నీళ్లు కష్టాలే మా గమ్యం చాటుతూ సువార్తను దావటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||
3. నశించుచున్న ఆత్మలయే మా ధ్యేయం - నలుమూలల చాటుటయే మా గమ్యం చాటుతూ సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం ||రాయబారులం||
4. పాపము పై పొందెదము ఘన విజయం - సాతానును పోరాడి గెలిచెదము చాటుదాం...సువార్తను దాటుదాం సరిహద్దులు - చాటుతూ సరిహద్దులు దాటుదాం రాయబారులం మేము రాయబారులం ||రాయబారులం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.