TG-5641
Telugu

రక్షకుడు పుట్టినడండోయ్ మన కొరకై మన రక్షణ కొరకై

Rakshakudu Puttinadandooy Mana Korakai Mana Rakshana Korakai

19
views
పల్లవి

రక్షకుడు పుట్టినడండోయ్ మన కొరకై మన రక్షణ కొరకై సంబరమే ఆనందమే రారాజు వెలిసెను భువిలో ఆనందమానందమే ఇంటింటా సంబరమే ఆనందమానందమే ఇంటింటా సంబరమే పాపముతో నిండియున్న మనకై విడుదలనే ఇచ్చినడండోయి రోగముతో క్రుంగియున్న మనకై స్వస్థతనే ఇచ్చినడండోయి ఆయన రాకతో తొలగెను శాపము అయన పుట్టుకతో తొలగిపోయే పాపము ఆనందమానందమే ఇంటింటా సంబరమే గొల్లలు,జ్ఞానులు చేరి అ ప్రభుని పూజించిరి పరమునందు దూతాలి కుడి అ ప్రభుని కొనియాడిరి ఆయన రాకతో దొరికెను జీవం సర్వజగతికి ఇదియే వరము ఆనందమానందమే ఇంటింటా సంబరమే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.