TG-4190
Telugu

రండి రండి రండయో

Randi Randi Randayo

22
views
పల్లవి

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి||

1వ చరణం

యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి||

2వ చరణం

బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి||

3వ చరణం

సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.