TG-5642
Telugu

రత్నవర్ణుడా కరుణా సంపన్నుడా

Rathnavarnudaa Karunaa Sanpannudaa

27
views
పల్లవి

రత్నవర్ణుడా కరుణా సంపన్నుడా నీతిసూర్యుడా నా రక్షణ శృంగమా ప్రేమించినావు ప్రాణమిచ్చినావు రక్షించినావు హెచ్చించినావు నీ కృపనే ధ్యానింతును యేసయ్య నీ ప్రేమనే ప్రకటింతును అందరు ఉన్నారని అందరు నావారని నమ్మితిని మోసపోతిని ఒంటరిగా నిలిచితిని యేసయ్య నీవైపే చూచితిని గాడాంధకారములో నేను సంచరించిన అలసితిని సొలసితిని నడవలేక ఆగిపోతిని యేసయ్య నిను వెంబడించితిని నీలాగే ఉండాలని నీలోనే నడవాలని నీ సాక్షిగా బ్రతకాలని నీ సేవలో సాగాలని నీ మహిమలో నిలవాలని యేసయ్య నీ కృపనే కోరితిని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.