♪♫
TG-5696
Telugu
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
Rooshan Kaligina Kraisthavudaa Haddulee Neeku Leevu
19
views
పల్లవి
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు (2) కొండలు ఆపలేదు లోయలు ఆపలేవు మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా యేదు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు హల్లె హల్లె హల్లెలూయా హల్లె హల్లె హల్లెలూయా (2) 1. ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి (2) 2. సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి (2) 3. ఎవరూ చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయాలి (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.