TG-4197
Telugu

సాధ్యము అన్ని సాధ్యము

Saadhyamu Anni Saadhyamu

0
views
పల్లవి

సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నియు సాధ్యం అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము||

1వ చరణం

నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును (2) నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము||

2వ చరణం

నీటిపైన నడిచావు గాలిని గద్దించావు (2) సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము||

3వ చరణం

సముద్రము నిన్ను చూచి పారిపోయెనయ్యా (2) యోర్దాను నిన్ను చూచి వెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము||

4వ చరణం

కొండలు పొట్టేళ్ల వలె గంతులు వేసెదము (2) గుట్టలు గొర్రె వలె గంతులు వేసెదము (2) ||సాధ్యము||