TG-4202
Telugu

సాగిపోదును ఆగిపోను నేన

saagipoodunu aagipoonu neena

36
views
పల్లవి

సాగిపోదును – ఆగిపోను నేను విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2) నా సహాయకుడు – నా కాపరి యేసే (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా – నేను భయపడను (2) నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2) పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2) నాకు కేడెము – నా కోటయు యేసే (2) హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)