సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
sadaakaalamu neethoo neenu jeevinchedanu yeesayyaa
🎵 TG-1232🌐 Telugu
పల్లవి
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1వ చరణం
పాపాల ఊభిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడు లేని నాకు నా తోడుగా - నా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా||
2వ చరణం
నీ వాత్సల్యమును నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి - నీ పాత్రగా నన్ను మలిచావయా (2) ||యేసయ్యా||