TG-5754
Telugu

సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయ్యా

Sainyamulaku Adhipathiyagu Deevaa Neekee Sthoothramayyaa

0
views
పల్లవి

సైన్యములకు అధిపతియగు దేవా - నీకే స్తోత్రమయ్యా శౌర్యముగల బలమైన యెహోవా - నీకే ఘనతయ్యా స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను స్వరాలతో స్వరమండలాలతో - నిన్నే పొగడెదను నీకే మహిమ... నీకే ఘనత... యుగయుగముల వరకు ||సైన్యములకు||

1వ చరణం

శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురిపెట్టగా నీవే నీవే నా పక్షముగా పోరాడితివే నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే నా బలము నా కేడెము నీవే యేసయ్యా నా శైలము నా శృంగము నీవే యేసయ్యా ||సైన్యములకు||

2వ చరణం

నా ప్రక్కన వేయిమంది పడియున్నను పదివేలమంది పొంచియున్నను పరాక్రశాలిగ నా పక్షమే పోరాడితివే నా దుర్గము నా గానము నీవే యేసయ్యా నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా ||సైన్యములకు||

3వ చరణం

Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా)