♪♫
TG-1445
Telugu
సకలము చేయు సర్వాధికారి సర్వ
sakalamu cheeyu sarvaadhikaari sarva
78
views
పల్లవి
సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము||
1వ చరణం
జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము||
2వ చరణం
బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని నీకే ప్రభువా కోటి సూర్య కాంతితో వెలుగొందుతున్న మహిమ గలిగిన రారాజువు నీవే చీకటి ఎరుగని రాజ్యము నీది అంతమే లేదు నీ మహిమకు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.