TG-2916
Telugu

సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు

samaadhaana gru-hanbuloonu samaadhaana-kartha sthoothramulu

83
views
పల్లవి

సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మద్యపు గోడను కూల ద్రోసెను నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన||

1వ చరణం

పర్వతములు తొలగినను తత్థరిల్లిన కొండలు నాదు కృప నిను విడువదనెను నా సమాధానము ప్రభువే లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును నిత్యుడేసుచే కల్గెన్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.