♪♫
TG-4211
Telugu
సమాధాన గృహంబులోన
Samaadhaana Gruhambulonu
0
views
పల్లవి
సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము (2) మద్యపు గోడను కూల ద్రోసెను (2) నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన||
1వ చరణం
పర్వతములు తొలగినను తత్థరిల్లిన కొండలు (2) నాదు కృప నిను విడువదనెను (2) నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన||
2వ చరణం
లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము (2) సత్యమైనది నిత్యము నిల్చును (2) నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన||