TG-4215
Telugu

సమర్పణ కలిగిన హృదయముతో

Samarpana Kaligina Hrudhayamutho

20
views
పల్లవి

సమర్పణ కలిగిన హృదయముతో దేవా నిన్ను సేవించెదను లోకము లోక ఆశలు విడచి నేను నిన్ను వెంబడించెదను "2" యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య 1.నా శ్రమలలో నేను నీకు మొరపెట్టగా నను ఆదరించితివి కన్నీటి దుఃఖములో నిన్ను ఆశ్రయించగా నా తోడు నిలచితివి నను ప్రేమించి క్షమించి నను హత్తుకుంటివి నను హత్తుకుంటివి… యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య.. 2. నిను ఆరాధించే భాగ్యము నాకు అనుగ్రహించుము నిను మహిమ పరచే అనుభవము నాకు దయచేయుము ఏ రీతిగా నిను స్తుతించి నిన్నే పూజింతును.. నిన్నే పూజింతును… యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య.. Vocals : Swaragh Keerthan Lyrics: Pastor. Yohan Garu Tune : Bro. Tinnu Music : Bro. Micheal Keys

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.