TG-5732
Telugu

సంబరాలు హే హే సంబరాలు సంబరాలు సంతోష సంబరాలు

Sanbaraalu Hee Hee Sanbaraalu Sanbaraalu Santhoosha Sanbaraalu

21
views
పల్లవి

సంబరాలు హే హే సంబరాలు సంబరాలు సంతోష సంబరాలు అంబరాన్ని తాకే నేడు సంబరాలు దూతలతో ఆడి పాడే సంబరాలు (2) ఆ.ప : అరే నింగి నేలా కలిసి చేసే సంబరాలు ఊరు వాడ పల్లె ఇంట సంబరాలు (2) ప్రభువు దూత పామరులకు కనబడి రక్షకుని వార్త చాటి చెప్పెను (2) పాపము నుండి విడుదల పొంది పరమునకు దారి చూపేను (2) ||అరే||

1వ చరణం

గగానాన వింత తార కనబడి జ్ఞానులకు మార్గమునే చూపేను (2) ఆజ్ఞనమే తొలగి పోయెను సమాధానమే మనకు కలిగెను దైవ జ్ఞానమే మనకు కలిగెను (2) ||అరే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.