TG-5731
Telugu

సంబరానికి అంబరమంతా అదిరిపోవాలి

Sanbaraaniki Anbaramanthaa Adiripoovaali

22
views
పల్లవి

సంబరానికి అంబరమంతా అదిరిపోవాలి యేసురాజుని జన్మవార్తను చాటిచెప్పాలి (2) మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2) దూత తెచ్చెను ఒక శుభవార్త గొల్లలకిచ్చెను ఆవార్త యేసే లోకానికి రక్షకుడు అని యేసే పాపము కడుగునని (2) మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2) ||సంబరానికి||

1వ చరణం

తార చెప్పెను ఒక శుభవార్త జ్ఞానులు పొందెను  ఆవార్త యేసే యూదులకు రారాజు అని లోక రాజ్యాలు యేలునని (2) మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2) ||సంబరానికి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.