♪♫
TG-5735
Telugu
సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే
Sannidhi Sannidhiyee Sannidhi Sannidhiyee
25
views
పల్లవి
సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే (2) నా ఆశ అంతా నీ సన్నిధియే నా సామర్ధ్యము నీ సన్నిధియే (2) నిన్ను విడిచి పారిపోయినా నా వెంటోచ్చి నను హత్తుకొంటివే (2) పోవు మార్గము బహుదూరమే నీ సన్నిధి నాలో బలమాయెనే (2) ||సన్నిధి||
1వ చరణం
నాకున్నవి నే చూస్తున్నవీ వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే (2) దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే (2) ||సన్నిధి||
2వ చరణం
గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివే (2) రాజుల చేత తరుమబడితిని రాజుగ నన్ను నిలబెట్టితివి (2) ||సన్నిధి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.