సంపూర్ణుడా నా యేసయ్యా సర్వ

sanpuurnnudaa naa yeesayyaa sarva

🎵 TG-2430🌐 Telugu
పల్లవి

సంపూర్ణుడా నా యేసయ్యా సర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2) నా యందు పరిపూర్ణత కోరితివే నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)      ||సంపూర్ణుడా||

1వ చరణం

ఉపదేశించుటకు నను ఖండించుటకు నీతి యందు శిక్షణ చేయుటకు తప్పులను దిద్ది నను సరిచేయుటకు ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు నీదు రాకడలో నీవలె ఉండాలని మహిమ శరీరము నే పొందాలని

Report Error