సంతోషం యేసు వందనం నీవిచ్చిన

santhoossam yeesu vandanam neevichchina

🎵 TG-2409🌐 Telugu
పల్లవి

సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం మా దేవా నీకే అర్పితం ||సంతోష||

1వ చరణం

నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చి బలపరచావు (2)           ||సంతోషం||

2వ చరణం

రక్షణ ఆనందం మాకిచ్చావు మా క్రయ ధనమంతా చెల్లించావు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చావు

Report Error