♪♫
TG-1580
Telugu
సంతోషమే సమాధానమే (3) చెప్ప
santhoossamee samaadhaanamee (3) cheppa
80
views
పల్లవి
సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే||
1వ చరణం
తెరువబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందునా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము సత్య సమాధానం నీకు కావలెనా సత్యుడేసునొద్దకు రమ్ము నిత్యజీవము నీకు కావలెనా నిత్యుడేసునొద్దకు రమ్ము మొక్ష్యభాగ్యము నీకు కావలెనా మోక్ష రాజునొద్దకు రమ్ము యేసు క్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ హృదయమందు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.