TG-4227
Telugu

సంతోష గీతం పాడెదను

Santhosha Geethamu Paadedanu

26
views
పల్లవి

సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష||

1వ చరణం

నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష||

2వ చరణం

సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2) నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.