TG-4228
Telugu

క్రీస్తుజన్మించె నేడు - కాంతి ఉదయించెనే

Santhosha Sambarame

0
views
పల్లవి

క్రీస్తుజన్మించె నేడు - కాంతి ఉదయించెనే మహిమ విడిచొచ్చినాడు - మనిషిగా పుట్టెనే మరణాంధకారమందు - మహిమను నింపుటకు మనవంటి వాడాయెను - మనసున్న మహారాజు "సంతోష సంబరమే - శాశ్వత ఆనందమే " Happy Happy Christmas - Merry merry christmas 1.ప్రవచనములు నెరవేరునట్లు -  పుడమిలో పుట్టెను కన్యమరియ గర్భమునందు - శిశువై జన్మించెను వెలుగు విరజిమ్ముచూ  - భ్రమలు తొలగించగా ఇలకు అరుదెంచెను - దైవకుమారుడు యేసుక్రీస్తుగా 2.సర్వోన్నతమగు స్థలములయందు -  దేవునికే మహిమ అనుచూ దూతలందరు నింగిలో చేరి - ఆరాధన చేసిరి మనమందరము చేరి - స్తుతులు అర్పించెదం రాజులకు రాజని -క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము