♪♫
TG-4229
Telugu
సంతోషమే సమాధానమే
Santhoshame Samaadhaaname
0
views
పల్లవి
సంతోషమే సమాధానమే (3) చెప్ప నశక్యమైన సంతోషం (2) నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2) ||సంతోషమే||
1వ చరణం
తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2) ||సంతోషమే||
2వ చరణం
ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
3వ చరణం
సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
4వ చరణం
నిత్యజీవము నీకు కావలెనా (3) నిత్యుడేసునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
5వ చరణం
మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) మోక్ష రాజునొద్దకు రమ్ము (2) ||సంతోషమే||
6వ చరణం
యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) ప్రవేశించు నీ హృదయమందు (2) ||సంతోషమే||