సర్వాధికారి సర్వము నీవే నా యేసు దేవా వందనము
Sarvaadhikaari Sarvamu Neevee Naa Yeesu Deevaa Vandanamu
సర్వాధికారి సర్వము నీవే నా యేసు దేవా వందనము నీకే వందనము మహోపకారి మహోన్నతుడ నీవే నా యేసు దేవా ఆరాధన నీకే ఆరాధన కృపయే దేవా బ్రతికించెను నీ కృపయే దేవా నను కాచెను కృపయే దేవా నను కాచెను నీ కృపయే దేవా నను కాచెను చీకటి బ్రతుకును మర్చినావు నా జీవితాన్ని వెలుగుతో నింపావు కృపయే కదా నీ కృపయే కదా ఇంతవరకు నడిపించినది కృపయే కదా నీ కృపే కదా ఇంతవరకు నడిపించినది ఇంతవరకు నడిపించినది నన్ను ఇంతవరకు నడిపించినది ఓడిపోయానయ్యా నా సొంత జ్ఞానముతో నే తెలుసుకున్నానయ్యా నీవు లేక నేను లేనని ప్రేమే కదా ప్రేమయే కదా నన్ను నీలో నిలబెట్టేను ప్రేమే కదా నీ ప్రేమయే కదా నన్ను నీలో నిలబెట్టేను నన్ను నీలో స్థిరపరచెను నన్ను నీలో ఫలింపజేసెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.