TG-5743
Telugu

సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయుడు

Sarvaadhikaariyaina Sarvashakthimanthudu Adhika Preemaamayudu

21
views
పల్లవి

సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయుడు అద్వితీయుడేసు ఏదైనా సాధ్యమే యేసుకు ఏదైనా సాధ్యమే ప్రభువుకు తన మాట చాలు రోగమైన గడగడలాడును తన ఉనికి చాలు దయ్యమైన విలవిలలాడును తన స్పర్శ చాలు మరణమైన జీవమైపోవును తన తోడు చాలు మారాయైన మధురముగా మారును తన సైగ చాలు సంద్రమైనా సద్దణిగి పోవును తన సన్నిధి చాలు స్థితి ఏదైనా మారిపోవును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.