♪♫
TG-2479
Telugu
సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ
sarvaanga kavachamu neevee praannaathma
86
views
పల్లవి
సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా (2) నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి నా పాపమును తీసీ నా భారమును మోసావయ్యా… యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. నా ప్రాణము నీవే నా యేసయ్యా వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము||
1వ చరణం
దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదెనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.