♪♫
TG-1235
Telugu
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
sarvaanga sundaraa sadgunna sheekharaa
206
views
పల్లవి
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద (2)
1వ చరణం
నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా ||సర్వాంగ' ||సర్వాంగ సుందరా||
2వ చరణం
నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా ||సర్వాంగ||
3వ చరణం
నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా ||సర్వాంగ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.