♪♫
TG-1234
Telugu
సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను
sarvashakthudu naa sonthamayyenu - mruthyunjayudu naa jeevamayyenu
207
views
పల్లవి
సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా
1వ చరణం
కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు ||సర్వశక్తుడు నా||
2వ చరణం
సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే ||సర్వశక్తుడు నా||
3వ చరణం
పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా ||సర్వశక్తుడు నా||
4వ చరణం
ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు ||సర్వశక్తుడు నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.