♪♫
TG-1633
Telugu
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము
sarvoonnathudaa neevee naaku aashrayadurgamu
55
views
పల్లవి
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2) ఎవ్వరు లేరు – నాకు ఇలలో ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ||సర్వోన్నతుడా||
1వ చరణం
నిందలపాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయజీవితము ఇచ్చినావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.