♪♫
TG-3482
Telugu
షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
shaaroonu roojaavee - naa praana sneehamee
John Rohithపాస్టర్ నిర్మల్ ఎల్రోయి (తమిళ్) అను రాయ్ శామ్యూల్(తెలుగు) · Pastor Nirmal Elroi (Tamil), Anu Roy Samuel(Telugu)అను రాయ్ శామ్యూల్ · Anu Roy Samuel
0
views
Chorus
షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే (2) సుందరుడవు - నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్టుడవు సుందరుడవు - బహు సుందరుడవు పదివేలలో అతిశ్రేష్టుడవు
పల్లవి పూర్వ భాగం
హోసన్నా - ఉన్నత దైవమా హోసన్నా - దావీదు తనయుడా (2) ||షారోను||
1వ చరణం
స్నేహితులు మరచిపోయినా - బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే (2) సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే (2) ||హోసన్నా||
2వ చరణం
రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే (2) పరిహారివే - పరిహారివే నా వ్యాధులు భరియించిన యేసువే (2) ||హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
