TG-2013
Telugu

శాశ్వతమా ఈ దేహం

shaashvatamaa ee deehan tvarapadakee

55
views
పల్లవి

శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… (2)

2వ చరణం

క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||

1వ చరణం

ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||

3వ చరణం

దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.