TG-1305
Telugu

శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా

shaashvathamaina preemathoo preeminchaavayyaa

207
views
పల్లవి

శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా కృప చేతనే రక్షించావయ్యా నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది నీ దయా గొప్పది

1వ చరణం

అనాధిగా ఉన్న నన్ను వెదకి వచ్చితివి జాలి చూపి ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||

2వ చరణం

అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకుంటివి ||నీ ప్రేమ||

3వ చరణం

తల్లి గర్భమందే నన్ను ఎరిగియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి ||నీ ప్రేమ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.