TG-2873
Telugu

శక్తి చేత కాదు బలము

shakthi cheetha kaadu balamu

58
views
పల్లవి

శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మచే సమస్తము సాధ్యము (2) ||శక్తి||

1వ చరణం

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని చేసెను దేవుడు శూన్యము నుండి (2) తన రూపులో తన పోలికలో నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి కౄరమైన సింహాల బోనైననూ విశ్వాసముతో సాగెను దానియేలు అగ్ని గుండములో మరణ శాసనములో ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా ఘోరమైన పాపాల బానిసైననూ భారమైన బ్రతుకును గడుపుచున్ననూ ప్రియమార నిన్నే పిలువంగ యేసు దరి చేర రావా ఆ ప్రేమ నాథుని

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.