♪♫
TG-4256
Telugu
శక్తి చేత కాదనెన
Shakthi Chetha Kaadanenu
22
views
పల్లవి
శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి||
1వ చరణం
ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) ||శక్తి||
2వ చరణం
ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది (2) యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2) ||శక్తి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.