♪♫
TG-1230
Telugu
శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
shiluvaayee naapraanna dhanamu - kalaloona maruvangaleenu
188
views
పల్లవి
శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను ||శిలువాయే||
1వ చరణం
అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు (2) అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై || శిలువాయే||
2వ చరణం
మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు (2) మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు||శిలువాయే||