♪♫
TG-4261
Telugu
శోధనా బాధలు
Shodhanaa Baadhalu
20
views
పల్లవి
శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా||
1వ చరణం
నడవలేక నా పడవ నది సముద్రమందున నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2) చూచెనే యేసు చెంతకు చేరెనే (2) ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా||
2వ చరణం
పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2) చూచెనే యేసు చేయి చాచెనే (2) లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.