♪♫
TG-369
Telugu
శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము
shoodhanaku meeru chootiyakumdi dhairyamu
207
views
పల్లవి
శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు సాతానుకు లొంగఁ బాపం బగును. ||శోధనకు మీరు||
1వ చరణం
దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్ ||శోధనకు మీరు||
2వ చరణం
జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ డాయనె నిత్యంబు సాయము నిచ్చున్ ||శోధనకు మీరు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.