TG-5725
Telugu

శూన్యమై ఉన్న నన్ను నూటికి నూరుపాలు చేసి

Shoonyamai Unna Nannu Nootiki Noorupaalu Cheesi

22
views
పల్లవి

శూన్యమై ఉన్న నన్ను - నూటికి నూరుపాలు చేసి యోగ్యునిగా నన్ను పిలిచినది - నీదు కృపయే కదా (2) ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2) కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2) నా జీవితం సాగుతున్నది - నా బలముతో కాదు నే మట్టిలో ఉండక ఊపిరితో ఉన్నది - నా సామర్థ్యం కానే కాదు (2) ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2) కృపయే కృపయే కృపయే  యేసయ్య  అంతా నీ కృపయే (2) నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ఐశ్వర్యముతో కాదు నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా జ్ఞానముతో కాదు నా కుటుంబం నెమ్మదితో ఉన్నది - నా ధనముతో కాదు నే ఎక్కలేనంత శిఖరముపై ఎక్కినది - నా తలాంతుతో కాదు (2) ఎన్నిక లేని నన్ను - ఎన్నుకున్నది నీ కృపయే (2) కృపయే కృపయే కృపయే యేసయ్య అంతా నీ కృపయే (2) యేసయ్య అంతా నీ కృపయే (3)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.