TG-1229
Telugu

శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ

shramalandu neevu naligee samayamuna - prabhu neeku thoodundunanee

208
views
పల్లవి

శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని (2)

1వ చరణం

శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? (2) ||శ్రమలందు||

2వ చరణం

శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా? ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.