TG-1231
Telugu

శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా

shree yeesu raajunakee..... ellappudu mahimaa

207
views
పల్లవి

శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా.... నీ జీవితము ద్వారా కలుగునుగాక....... (2) హల్లెలూయ ఆమేన్‌....హల్లెలూయ ఆమేన్‌. (2) నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా.. (2)

1వ చరణం

సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు (2) యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక (2) ||హల్లెలూయ||

2వ చరణం

అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ (2) వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు (2) ||హల్లెలూయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.