TG-4265
Telugu

శృతిచేసి నే పాడనా స్తోత్

Shruthi Chesi Nee Paadanaa

22
views
పల్లవి

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం భజియించి నే పొగడనా స్వామీ (2) శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||

1వ చరణం

దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా (2) జలప్రళయములో నోవాహును గాచిన బలవంతుడవు నీవెకదా (2) నీవెకదా (3) ||హల్లేలూయా||

2వ చరణం

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్య హితుడవు నీవెకదా (2) పాపులకొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవెకదా (2) నీవెకదా (3) ||హల్లేలూయా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.