శుభవేళ – స్తోత్రబలి తండ్రీ

shubhaveella – sthoothrabali thandree

🎵 TG-2111🌐 Telugu
పల్లవి

శుభవేళ – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా ఆరాధన – స్తోత్రబలి తండ్రీ దేవా – నీకేనయ్యా (2) ||శుభవేళ||

1వ చరణం

ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2) సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2) ||శుభవేళ||

2వ చరణం

ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2) నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2) ||శుభవేళ||

3వ చరణం

యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2) మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2) ||శుభవేళ||

4వ చరణం

యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2) శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2) ||శుభవేళ||

Report Error