శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా
shubhaveella sthoothrabali - thandri deevaa neekeenayyaa
🎵 TG-1228🌐 Telugu
పల్లవి
శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా
1వ చరణం
ఎల్షడాయ్ - ఎల్షడాయ్ సర్వ శక్తిమంతుడా సర్వ శక్తి మంతుడా - ఎల్షడాయ్ - ఎల్షడాయ్ ||శుభవేళ స్తోత్రబలి||
2వ చరణం
ఎల్ రోయీ - ఎల్ రోయీ - నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా - ఎల్ రోయీ - ఎల్ రోయీ ||శుభవేళ స్తోత్రబలి||
3వ చరణం
యెహోవా షాలోమ్ - శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్ ||శుభవేళ స్తోత్రబలి||