TG-1868
Telugu

శుద్ధ హృదయం కలుగజేయుము

shuddha hrudayam kalugajeeyumu

81
views
పల్లవి

శుద్ధ హృదయం కలుగజేయుము (3) నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము (2) పాపము చేసాను దోషినై ఉన్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా నాలోనా నాలోనా నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం కలుగజేయుము నా హృదయములో (4) నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో నన్ను నింపుమయ్యా ||శుద్ధ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.