♪♫
TG-2697
Telugu
శుద్ధ రాత్రి! సద్ధణంగా నందరు
shuddha raathri! saddhannangaa nandaru
51
views
పల్లవి
శుద్ధ రాత్రి! సద్ధణంగా నందరు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనగా బరిశుద్దుడౌ బాలకుడా! దివ్య నిద్ర పొమ్మా దూతల హల్లెలూయ గొల్లవాండ్రకు దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను దేవుని కొమరుడ నీ ముఖంబున బ్రేమలొల్కు నేడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.