♪♫
TG-1839
Telugu
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము
shuddhudavayyaa maa thandrivayyaa paapamu
61
views
పల్లవి
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాప వచ్చితివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధ దేహం సిలువనెక్కె సందేశం ఆసనమో తండ్రి చిత్తం ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు||
1వ చరణం
చెమట రక్తముగా మారెనే ఎంతో వేదనను అనుభవించే ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే||
2వ చరణం
చిందించె రక్తము నా కొరకే ప్రవహించే రక్తము పాపులకై రక్తపు బొట్టు ఒకటి లేకపోయే ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.